DSC GK – GENERAL KNOWLEDGE DAY-3
1.టైక్రో గ్రామా జీవితకాలం 7 రోజులు, దీనిని సృష్టించినది జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి.
2.ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు.
3.సేంద్రీయ పురుగుల మందులకు ఉదాహరణ- పంచగవ్య, జీవామృతం.
4. వరి పంటకు పండించుటకు పట్టు కాలం- 4 నెలలు
5. భూమి మీద విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు ఉండాలి – 33 %
6. పెద్దవిగా పెరిగే చెట్లను చిన్నచిన్న కుండీలలో పెంచు వృక్షాలను వామన వృక్షాలు (బోన్సాయ్ వృక్షాలు)
7. బోన్సాయ్ వృక్షాలు ను కళగా పెంచుతున్నా దేశం- జపాన్
8. UNO ఏ వృక్షాన్ని శతాబ్ద వృక్షంగా ప్రకటించింది -వేప చెట్టు
9. శక్తి నిచ్చే పోషకపదార్ధాలు పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్)
10. శరీర పెరుగుదలకు తోడ్పడే పోషకపదార్థాలు- మాంసకృత్తులు (ప్రోటీన్లు)
11. శరీర ఆరోగ్యానికి తోడ్పడే పోషకపదార్థాలు -విటమిన్లు, ఖనిజలవణాలు
12. నోటిలోని శాశ్వత దంతాలు 32 (పై దవడ మరియు క్రింది దవడ కలిపి) అందులో కొరుకు దంతాలు-8, కోరదంతాలు – 4, నములు దంతాలు – 8. విసురు దంతాలు – 12
13. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం ఎంత? – 30 సెం.మీ.
14. రక్తాన్ని శుభ్రపరిచే అవయవం – ఊపిరితిత్తులు
15. రక్తంలో మలిన పదార్ధాలను వడపోసి వేరుచేసే అవయవం – మూత్రపిండాలు
16. రక్తాన్ని శరీరంలో వివిధ భాగాలకు పంపిణీ చేసే అవయం – గుండె
17. గుండె పరిమాణం ఎంత? మన పిడికిలంత ఉంటుంది.
18. శరీరానికి ఆధారాన్ని, ఆకారాన్ని ఇచ్చేది- అస్థిపంజరం
19. భూ వాతావరణంలో ఉష్ణోగ్రతలలోని మార్పులు ఆధారంగా ఎన్ని పొరలుగా విభజించారు?
1. ట్రోపో ఆవరణం
2. స్ట్రాటో ఆవరణం
3. ఐనో ఆవరణం
4. ధర్మో ఆవరణం
5. ఎక్సో ఆవరణం
20.గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తిని ఏమందును -పవన విద్యుత్
21. రోడ్డు దాటడానికి రోడ్డుపై అడ్డంగా గీయబడిన తెల్లన్ని చారలను ఏమందురు? – జీబ్రా క్రాసింగ్
22. మంటలు అంటుకున్నప్పుడు పాటించవలసిన నియమం
SDR నియమం:
S-STOP ( ఆగండి)
D-DROP (క్రిందపడిపోండి)
R- ROLL (అటు ఇటు దోర్లండి)
23. ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి?
– ఎముక మజ్జ (మూలుగు)
24. ఎర్ర రక్త కణాల జీవిత కాలం – 120 రోజులు
25. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి -కాలేయం
26. మానవునిలోని వెన్నుపూసల సంఖ్య – 33
27. మానవుని శరీరంలో ఆహారం ఎక్కడ ఎక్కువగా జీర్ణమవుతుంది? చిన్న ప్రేవులు
28. ఎయిడ్స్ వ్యాధి నిర్ధాణలో చేసే పరీక్ష ఎలీసా పరీక్ష
29. మన శరీరంలో ట్రకోమా వ్యాధి ఏ అవయవానికి వస్తుంది.- కన్ను
30. పుట్టినప్పుడు చిన్న పిల్లలలో సుమారుగా ఎన్ని ఎముకలు ఉంటాయి. – 300 (సుమారుగా)
31. పాలు దాని ఉత్పత్తులు పెంచడానికి చేపట్టిన విప్లవం – శ్వేత విప్లవం
32. పట్టు పురుగు పెంపకాన్ని ఏమందురు? సెరికల్చర్ (Sericulture)
33. తేనెటీగల పెంపకాన్ని ఏమందురు? ఎపికల్చర్ ( Apiculture )
34. నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపడాన్ని ఏమందురు? -క్లోరినేషన్
35. పాలు యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం- లాక్టోమీటరు
36.గాలిలో వివిధ వాయువుల శాతం
– నైట్రోజన్ (Nz) – 78%, ఆక్సిజన్ (02) -21%,
కార్బన్ డై ఆక్సైడు (CO2) -0.03%
37.మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా వినియోగించే రాష్ట్రం- గుజరాత్
38. భూభ్రమణం వలన రాత్రి, పగలు ఏర్పడతాయి.
39. భూ భ్రమణం వలన కాలాలు, ఋతువులు ఏర్పడతాయి.
40. జంతువుల పేడ నుండి ఉత్పత్తి చేసే సహజ వాయువు ఏది? గోబర్ గ్యాస్
41. గోదావరి నది ప్రాంతంలో అరుదుగా లబించే చేప ఏది? పులస చేప
42. భూ కంపాలను ఏ మీటరుతో కొలుస్తారు.- భూకంప లేఖిని (దానిలో ఉండే స్కేలు రిక్టర్ స్కేలు)
43. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే అంతర్వేది, యానాం
44. ఆల్ఫ్ పర్వతాలు గల ఖండం- ఐరోపా
45. ఆండీస్ పర్వతాలు గల ఖండం దక్షిణ అమెరికా
46. చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దానిని ద్వీపం అంటారు.
47. మూడు వైపుల నీరు ఉండి ఒకవైపు భూ భాగం ఉంటే దానిని ద్వీపకల్పం అంటారు.
48. అంతరిక్షం గుండా భూమి సెకనుకి 30 కి.మీ వేగంతో ప్రయాణించును.
49. కుక్క కాటుకి గురైన వారు యాంటీ రాబిసు, పాము కాటుకి గురైన వారు యాంటీవీనం ఇంజక్షన్ వేసుకొవాలి.
50. వేసవిలో నూలు వస్త్రాలు (ఖాదీ బట్టలు), శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరించాలి.