DSC GK – GENERAL KNOWLEDGE DAY-2

గ్రంథాలు – గ్రంథకర్తలు:-

1.మహాభారతం-సన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ
2.రామాయణం-వాల్మీకి
3.భాస్కర రామాయణం-భాస్కరుడు
4.నిర్వచనోత్తర రామాయణం- తిక్కన
5.భాగవతం-వ్యాసుడు
6.భాగవతం (తెలుగు)- బమ్మెర పోతన
7.సుమతీ శతకము-బద్దెన
8.వేమన శతకము-వేమన
9.భాస్కర శతకము-మారన కవి
10.దాశరథి శతకము-కంచర్ల గోపన్న

దేశభక్తి గీతాలు-రచయితలు:-

1.వందే మాతరం-బంకిం చంద్ర చటర్జీ
2.జనగణమన-రవీంద్రనాథ్ ఠాగూర్)
3.భారత దేశం నా మాతృ భూమి-శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు
4.చేయెత్తి జై కొట్టు తెలుగోడ-వేముల పల్లి శ్రీ కృష్ణ
5.దేశమును ప్రేమించుమన్న-గురజాడ అప్పారావు
6.మా తెలుగు తల్లికి-శంకరంబాడి సుందరాచారి
7.సారే జహంసె అచ్చా-మహ్మాద్ ఇఖ్బాల్
8.జయ జయ జయ ప్రియ భారతి-దేవుల పల్లి వెంకట కృష్ణ శాస్త్రి
9.ఏ దేశమేగినా ఎందుకాలిడిన- రాయప్రోలు సుబ్బారావు

మన ప్రముఖ వ్యక్తులు వారి బిరుదులు:-

1. సుభాష్ చంద్రబోసు : నేతాజీ
2.సి. రాజగోపాలచారి : రాజాజి
3.శ్రీమతి ఇందిరాగాంధీ : ప్రియదర్శిని
4.అబ్దుల్ గఫార్ ఖాన్ : సరిహద్దు గాంధీ
5.కందుకూరి వీరేశలింగం: గద్య తిక్కన
6.మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ : జాతిపిత, బాపూజీ, మహాత్మ
7.చిత్తరంజన్ దాస్ : దేశబంధు
8.జవహర్లాల్ నెహ్రు : చాచా, పండిట్, నవభారత నిర్మాత
9.జయప్రకాశ్ నారాయణ్ : జె.పి ( లోక్ నాయక్ )
10.టంగుటూరి ప్రకాశం పంతులు: ఆంధ్రకేసరి
11.దాదాబాయ్ నౌరోజి : గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా
12.బాలగంగాధర్ తిలక్ : లోకమాన్య
13.లాలాలజపతిరాయ్ : పంజాబ్ కేసరి
14.రవీంద్రనాథ్ ఠాగూర్ : గురుదేవుడు, విశ్వకవి
15.లాల్ బహుదూర్ శాస్త్రి : శాంతి దూత, శాస్త్రీజీ
16.వల్లభాయి పటేల్: సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి(ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా)
17.శ్రీమతి సరోజిని నాయుడు : నైటింగేల్ ఆఫ్ ఇండియా

వ్యక్తులు వారి బిరుదులు:-

1. ఆంధ్ర రత్న -దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
2. ఆంధ్రపితామహ -మాడపాటి హనుమంతరావు
3.ఆంధ్రశివాజీ – పర్వతనేని వీరయ్య చౌదరి
4.ఆంధ్ర తిలక్ – గాడి చర్ల హరిసర్వోత్తమరావు
5.ఆంధ్ర భోజ – శ్రీకృష్ణదేవరాయలు
6.దేశ భక్త -కొండా వెంకటప్పయ్య పంతులు
7.హరికథా పితామహుడు -ఆదిభట్ల నారాయణదాసు
8.ఆది కవి -నన్నయ్య
9.కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు- తిక్కన సోమయాజి
10.ఆంధ్రకవితా పితామహుడు -అల్లసాని పెద్దన
11.కవి సామ్రాట్ – విశ్వనాథ సత్యనారాయణ
12.కవి కోకిల – దువ్వూరి రామిరెడ్డి

ప్రముఖ వ్యక్తులు-వారి ఆత్మకథలు:-

1.మహాత్మాగాంధీ- మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్
2.సుభాష్ చంద్రబోస్ – యాన్ ఇండియన్ పిలిగ్రిమ్
3.నెల్సన్ మండేలా – లాంగ్ వాక్ టు ఫ్రీడం
4.పి.వి. నరసింహారావు – ది ఇన్ సైడర్
5.ఆర్. కె. నారాయణ్- మై డేస్
6.పి.టి ఉష – గోల్డెన్ గర్ల్
7.కపల్ దేవ్-ఐ డేర్

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *