ముఖ్య దినోత్సవాలు:-
1.గణతంత్రదినోత్సవం (రిపబ్లిక్ డే)-జనవరి, 26
2.జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (సైన్స్ డే)
( సివి రామాన్ గారు రామన్ ఎపెక్ట్ కనుగొన్నరోజు) -ఫిబ్రవరి, 28
3.జాతీయ మహీళా దినోత్సవం-మార్చి, 8
4.ప్రపంచ ఆరోగ్యదినం-ఏప్రిల్, 7
5.ప్రపంచ పర్యావరణ దినోత్సవం-జూన్, 5
6.స్వాతంత్య్ర దినోత్సవం- ఆగస్ట్15
7.మాతృభాషా దినోత్సవం ( గిడుగు రామమూర్తి జన్మదినం)-ఆగష్టు, 29
8.జాతీయ క్రీడాదినోత్సవం ( ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినం)-ఆగస్ట్ 29
9.ఉపాధ్యాయ దినోత్సవం ( డా. సర్వేపల్లి రాధా కృష్ణన్ జన్మదినం)-సెప్టెంబర్, 5
10.వృద్ధుల దినోత్సవం- అక్టోబర్, 1
11.గాంధీ జయంతి -అక్టోబర్, 2
12. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం (ఎపిజె అబ్దుల్ కలాం జన్మదినం)-అక్టోబర్, 15
13.ఐక్యరాజ్యసమితి దినోత్సవం (ఐక్యరాజ్యసమితి ఏర్పాడిన రోజు)-అక్టోబర్24
14.జాతీయ సమైక్యతా దినం (సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం)-అక్టోబర్, 31
15.బాలల దినోత్సవం ( జవహర్ లాల్ నెహ్రు జన్మదినం)-నవంబర్, 14
16. ఎయిడ్స్ డే-డిశంబర్, 1
17.జాతీయ గణిత దినోత్సవం ( శ్రీనివాస రామానుజన్ అన్మదినం)-డిసెంబర్, 22
18.అంతర్జాతీయ బాలల దినోత్సవం-నవంబర్20
మహా సముద్రాలు – 5
1. పసిఫిక్ మహాసముద్రం (పెద్ద మహాసముద్రం)
2.అంట్లాంటిక్ మహాసముద్రం
3. హిందూ మహాసముద్రం
4.ఆర్కిటిక్ మహాసముద్రం
5.అంటార్కిటిక్ మహాసముద్రం (చిన్న మహాసముద్రం)
ఖండాలు -7
1.ఆసియా -(పెద్ద ఖండం)
2.ఆఫ్రికా – (చీకటి ఖండం)
3.ఆస్ట్రేలియా-(చిన్న ఖండం)
4.ఉత్తర అమెరికా
5.దక్షిణ అమెరికా -(పక్షిఖండం)
6.యూరప్ – (ఎడారి లేని ఖండం)
7.అంటార్కిటికా – (మంచు ఖండం)
జాతీయ చిహ్నాలు:-
1.జాతీయ గీతం-జనగణమన
2.జాతీయ గేయం-వందేమాతరం
3.జాతీయ జంతువు-పెద్దపులి
4.జాతీయ పక్షి-నెమలి
5.జాతీయ వృక్షం- మర్రి చెట్టు
6.జాతీయ క్రీడ-హాకీ
7.జాతీయ భాష-హిందీ
8.జాతీయ ఫలం-మామిడి
9.జాతీయ పుష్పం-తామర
10.జాతీయ నది-గంగా నది
11.జాతీయ వారసత్వ జంతువు- ఏనుగు
రాష్ట్రీయ చిహ్నాలు:-
1.రాష్ట్రీయ గేయం-మా తెలుగు తల్లికి
2.రాష్ట్రీయ జంతువు- కృష్ణా జింక
3.రాష్ట్రీయ పక్షి-పాల పిట్ట
4.రాష్ట్రీయ వృక్షం-వేప చెట్టు
5.రాష్ట్రీయ క్రీడ-కబడ్డీ
6.రాష్ట్రీయ భాష-తెలుగు
7.రాష్ట్రీయ పుష్పం-కలువ
8.రాష్ట్రీయ ముద్ర-పూర్ణకుంభము
9.రాష్ట్రీయ నృత్యం- కూచిపూడి
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.